పాల్కురికి సోమనాథుని కృతులు
"బసవపురాణంబు, పండాతారాధ్య చరితంబు, ననుభవసారమును, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యంబును, రుద్రభాష్యంబును, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బసవాధ్య రగడయు, సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కార గద్య, వృషాధిప శతకంబు, నక్షరాంక గద్య పద్యముల్, పంచప్రకార గద్య, అష్టకము, పంచకము, నుదాహరణ యుగము నాదియగు కృతుల్ భక్తహితార్థ బుద్ధి చెప్పెనని భక్త సభలలో చెల్లుచుండు.
తెలుగు కృతులు:-
అనుభవ సారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు.
No comments:
Post a Comment